Our Activites

Yoga Day
చింతామణి గణపతి దత్తక్షేత్రంలో ప్రభుత్వ స్కూలు విద్యార్థులతో యోగాడే జరిగింది అనంతరం అన్న ప్రసాద వితరణ

త్రయోదశి
హనుమద్వ్రతము

బహుళష్టమి
హనుమద్వ్రతము

మహాశివరాత్రి
శ్రీ గిరీశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం బిల్వార్చన జరుగును.

మాస శివరాత్రి
శ్రీ గిరీశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం బిల్వార్చన జరుగును.

మాస శివరాత్రి
శ్రీ గిరీశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం బిల్వార్చన జరుగును.

అమావాస్య
చండీహోమం జరుగుతుంది

ఆశ్వీయుజ మాసం
దసరా నవరాత్రులు అమ్మవారికి రోజుకొక విశేషాలంకరణ కుంకుమ పూజ అభిషేకం లలితా పారాయణ జరుగును.

కార్తీక మాసం
శ్రీ గిరీశ్వర స్వామి వారికి ఉదయం ఐదు గంటలకు పంచామృతాభిషేకం సాయంత్రం నాలుగున్నర గంటలకు రోజుకు కలంకరణ సహస్ర బిల్వార్చన నక్షత్ర పూజ ఆకాశదీప సేవా జరుగును.

ఏకాదశి
సత్యనారాయణ వ్రతం

త్రయోదశి
హనుమద్వ్రతము

ప్రతిబహుళచవితి
సంకష్టహర చతుర్థి జరుగును ఉదయం 10 గంటలకు సహస్ర గరిక అర్చన గణపతి హోమం సాయంత్రం నాలుగున్నరకు పంచామృతాభిషేకం సుగంధ ద్రవ్యాములు రకాల పళ్ళ రసములతో అభిషేకం, ఉండ్రాళ్ళ నివేదన జరుగుతుంది

వేసవి కాలము
నాలుగు నెలలు ఉచిత మజ్జిగ పంపిణీ చలివేంద్రం జరుగుతుంది

మహాశివరాత్రి
శివ కళ్యాణం జరుగుతుంది

శ్రావణమాసం
అమ్మవారికి కుంకుమ పూజ శుక్రవారం పంచామృతాభిషేకం.

బధ్రపదమాసంలో
గణపతి నవరాత్రులు ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ, గణపతి హోమము, 21 పత్రి పూజ అన్న ప్రసాద వితరణ జరుగును

దసరా రోజు
చండీ హోమం జరుగును

మార్గశిరమాసం
ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం భగవద్గీత పారాయణ సత్యనారాయణ వ్రతం జరుగును ప్రధాన అనగాష్టమి ప్రధాన హనుమద్భ్రతము.